మహిళా జర్నలిస్ట్ లంకేష్ హంతకులను ఉరి తీయాలి(వీడియో)

గురువారం, 7 సెప్టెంబరు 2017 (14:02 IST)

Journalists protest

కర్నాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యను ఖండిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు జరిగిన ర్యాలీలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టు హత్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వుందన్నారు. గౌరీ లంకేష్ హత్య కారణమైన వారిని వెంటనే పట్టుకుని వారికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అబూ సలేంకు ఉరిశిక్ష ఎందుకు విధించలేదంటే...

ముంబై మహానగరంలో గత 1993 సంవత్సరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముంబై టాడా కోర్టు ...

news

చరిత్ర పుటలకెక్కిన తెలుగింటి కోడలు... సైనిక దళాల సంక్షేమానికి పెద్దపీట

తెలుగింటి కోడలు చరిత్రపుటలకెక్కింది. దేశ పూర్తిస్థాయి రక్షణమంత్రిగా బుధవారం బాధ్యతలు ...

news

దారుణం... అక్కడ ఇంజక్షన్ వేసి భర్తను చంపేసింది.. ఎందుకో తెలుసా..?!

వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేస్తున్నారు కొంతమంది భార్యలు. కొంతమంది ...

news

పడక గది అల్మారా నుంచి అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గం...

సిర్సాలోని డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు చెందిన ...