సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట.. విజయవాడలో మహిళపై దారుణం

శుక్రవారం, 13 జులై 2018 (20:34 IST)

విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై ఎదురు తిరిగింది. 
crime photo
 
పెద్దగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో ఆ ఆగంతుకులు మహిళ మెడ కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారు. పద్మావతి అరుపులు విన్న చుట్టుప్రక్కల వారు వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి వుంది. దీనితో హుటాహుటిన ఆమెను ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
పద్మావతి ఇంట్లో హత్యాప్రయత్నం తర్వాత దుండగులు మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. అక్కడ పని చేసే వాచ్‌మెన్‌ మీరు ఎవరని నిలదీయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కడుపు మంటతో కునుకు పట్టడం లేదు... అసలాయన తెలుగోడేనా?

అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకు రావడంతో వైఎస్ఆర్ ...

news

కత్తి మహేష్ ఒక ----: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీపరిశ్రమలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా సినీ ...

news

మేక్ మై ట్రిప్‌లో ప‌ర్యాట‌క అతిథి గృహాలు... వంటవారికి నెలకు రూ.18,000

ప‌ర్యాట‌క అతిథి గృహాల‌లో ఆక్యుపెన్సీ స్థాయిని పెంచే క్ర‌మంలో మేక్‌ మై ట్రిప్ సంస్థతో ...

news

అమిత్ షా తెలంగాణ టూర్.. రామాలయ నిర్మాణ పనులు ఏమయ్యాయి?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ...