Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేప్ చేశామని చెప్పేస్తావా? ఐతే చావు... యువతిపై రేప్, చంపి మూటగట్టి...

గురువారం, 7 సెప్టెంబరు 2017 (15:38 IST)

Widgets Magazine
rape on a student

స్నేహితుడే కదా అని నమ్మి వస్తే మరో స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశాడు ఆ కామాంధుడు. విషయాన్ని పోలీసులకు చెప్తానని బాధితురాలి చెప్పడంతో... ఐతే ఇక నువ్వు చావంటూ ఆమెను హత్య చేసి, ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని ఓ సూట్ కేసులో పెట్టి మురుగు కాల్వలో పడేశారు కామాంధులు.
 
వివరాల్లోకి వెళితే... 22 ఏళ్ల యువతి నాగపూర్‌లో ఇంజినీరింగ్ చదువుతోంది. ఈమె తండ్రి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండును కలిసేందుకు బాధితురాలు పుణె వచ్చింది. ఈ క్రమంలో ఆమె తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో పాటిల్ తనతో రమ్మని చెప్పాడు. నమ్మి అతడి వెంట వెళ్లిందామె. 
 
అంతే... ఆ రోజు రాత్రి పాటిల్ తన స్నేహితుడు వలోడే అనే యువకుడు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె పోలీసులకు చెపుతానని రోదిస్తూ వుండటంతో... వెంటనే ఆమెను ఇనుప రాడ్లతో కొట్టి చంపి ఆమె మృత దేహాన్ని సూట్ కేసులో పెట్టి మరో స్నేహితుడు ఖోబ్రాగడేకి తెలియకుండా అతడి కారు డిక్కీలో పెట్టారు. 
 
అక్కడి నుంచి అంతా గోవా పయనమయ్యారు. మార్గమధ్యంలో ఓ చోట కారు ఆపించి ఆ మృత దేహాన్ని ఓ మురుగు కాల్వలో పడేశారు. ఆ తర్వాత విషయాన్ని ఖోబ్రాగడేకి చెప్పారు. దాంతో అతడు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై అత్యాచారం, హత్య నేరాల కింద కేసు నమోదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారు.. అయితే, ఏంటి?: పాక్ మంత్రి

ఉగ్రవాదులకు పుట్టినల్లుగా మారిందంటూ అంతర్జాతీయ సమాజం చేస్తున్న వ్యాఖ్యలకు పాకిస్థాన్ ...

news

మహిళా జర్నలిస్ట్ లంకేష్ హంతకులను ఉరి తీయాలి(వీడియో)

కర్నాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యను ఖండిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు భారీ ...

news

అబూ సలేంకు ఉరిశిక్ష ఎందుకు విధించలేదంటే...

ముంబై మహానగరంలో గత 1993 సంవత్సరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముంబై టాడా కోర్టు ...

news

చరిత్ర పుటలకెక్కిన తెలుగింటి కోడలు... సైనిక దళాల సంక్షేమానికి పెద్దపీట

తెలుగింటి కోడలు చరిత్రపుటలకెక్కింది. దేశ పూర్తిస్థాయి రక్షణమంత్రిగా బుధవారం బాధ్యతలు ...

Widgets Magazine