Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోదీజీ ఆ పదవి నాకొద్దు... వెంకయ్య నాయుడు?

సోమవారం, 17 జులై 2017 (13:07 IST)

Widgets Magazine
babu-venkaiah-modi

ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ఉపరాష్ట్రపతి పదవికి పెద్దగా అర్హులు లేరని విమర్శ వుంది. అందుకే ప్రధానమంత్రి, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న తరువాత వెంకయ్య నాయుడుకు ఆ పదవి అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పేరును దాదాపు ఖరారు కూడా చేసేశారని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే వెంకయ్య నామినేషన్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే వెంకయ్య మాత్రం అందుకు సుముఖంగా లేరట. 
 
ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే ఒక్కచోటే కూర్చుని ఉండిపోవాలని, కేంద్రమంత్రిగానే ఉండటం తనకు ఇష్టమన్న ఆలోచనలో ఉన్నారట. ఇదే విషయాన్ని ప్రధానికి చెప్పేందుకు వెంకయ్య సిద్థంగా ఉన్నారట. ప్రధాని, వెంకయ్యకు మధ్య మంచి సన్నిహిత సంబంధమే ఉంది. ఒకరిమాట ఒకరు ఖచ్చితంగా వింటారు. ఆ నమ్మకంతోనే వెంకయ్యను అడగకుండానే ఏకంగా ప్రధానే నిర్ణయం తీసేసుకున్నారు.
 
అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదట. నిన్న సాయంత్రం బిజెపి నేతలందరూ కలిసికట్టుగా శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తే వెంకయ్య సున్నితంగా తిరస్కరించారట. తనకు ఏ మాత్రం ఉపరాష్ట్రపతి ఇష్టం లేదని, ఒకవేళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడి గెలిస్తే ఖచ్చితంగా వెంకయ్య అందరికీ దూరమవ్వక తప్పదు. ఢిల్లీకే పరిమితమవ్వాల్సి ఉంటుంది. అది వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంజనీరింగ్ పట్టభద్రుడే హైదరాబాద్ డ్రగ్ డాన్... ఇదీ కెల్విన్ 'మత్తు' చరిత్ర

డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో అబ్బురపరిచే విషయాలు వెల్లడైనట్లు ...

news

గోవా నుంచి దిగుమతి.. టీనేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా... చైన్ సిస్టం ద్వారా సేల్స్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న మత్తుమందు విక్రయాల కేసులో రోజుకో ఆసక్తికర విషయం వెలుగు ...

news

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదట... 1947 వరకు బతికే ఉన్నారట

భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై రోజుకో కథనం వెలుగులోకి ...

news

పెళ్లికాని యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి వివాహేతర సంబంధం.. ఆపై...

పెళ్లికాని యువకుడితో ముగ్గురు బిడ్డల తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు వారి ...

Widgets Magazine