వైసిపి నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ టైపే... విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

శనివారం, 2 డిశెంబరు 2017 (22:12 IST)

vijayasai reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నేతలందరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఎమ్మెల్యేలందరూ ఆ టైపే అని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచినప్పుడు ఆ పార్టీని వద్దనుకున్నప్పుడు పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళాలి. అంతేతప్ప ఇంకా ఎమ్మెల్యే పదవిని పట్టుకుని ఊగులాడటం ఏమిటని ప్రశ్నించారు సాయిరెడ్డి. 
 
ఎప్పుడూ నిదానంగా మాట్లాడే విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో మండిపడటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ కూడా ఎప్పుడూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడలేదు. పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి గురించి కూడా ఎక్కడా జగన్ పెద్దగా స్పందించలేదు. అలాంటిది విజయసాయి రెడ్డి మాట్లాడటం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాపులకు కేవలం అవి రెండే... బీసీలు ఆందోళన వద్దు... కేఈ

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల బి.సిల ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినవు, కాపులను ...

news

ఆర్కే నగర్ ఎన్నికల్లో నటుడు విశాల్ పోటీ.. కమల్ హాసన్ మద్దతిస్తారా?

తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచి నటుడు విశాల్ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో చెన్నై ...

news

నేను నపుంసకుడినని చెప్తావా? నవ వధువు నోట్లో గుడ్డలు కుక్కి...

చిత్తూరు: గ౦గాధర నెల్లూరు మ౦డల౦, మోతర౦గనపల్లికి చె౦దిన రాజేష్‌కు అదే మండలంకు చె౦దిన చిన్న ...

news

పెళ్లైన తొలిరాత్రే భార్యపై బ్లేడుతో దాడి.. ఆడపిల్ల పుట్టిందని పరార్

మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ...