Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నారి అల్లరి చేసిందని.. ఆ తల్లి ఒంటినిండా వాతలు పెట్టింది...

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (19:01 IST)

Widgets Magazine

చిన్నపిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం.. వారి అల్లరిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. కానీ ఓ తల్లి మాత్రం కర్కశంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తుందనే సాకుతో కన్నబిడ్డను అత్యంత క్రూరంగా హింసించింది. కనీస మానవత్వం మరిచి చిన్నారికి ఒంటినిండా వాతలు పెట్టింది ఈ ఘటన విజయవాడలో జరిగింది. 
 
వివరాల్లోకెళితే... నగరంలోని పాతరాజరాజేశ్వరి వీధికి చెందిన అస్మాబేగంకు రెండున్నరేళ్ల పాప షర్మిల ఉంది. ఆ చిన్నారి అల్లరి చేసిందని వంటినిండా వాతలు పెట్టింది. దీంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే షర్మిల తండ్రి సాయంత్రం ఇంటికి రాగానే.. చిన్నారి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. 
 
చిన్నారి జరిగిన విషయం తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన తన భార్యపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి అక్కడినుంచి పరారైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vijayawada Mother Harrasment Child Crime News

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోబోదు.. సీఎం ఎవరనేది నిర్ణయించదు: వెంకయ్య

తమిళ రాజకీయాలతో పాటు.. పలు అంశాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తమిళనాడు ...

news

శశికళకు గట్టి షాక్.. దినకరన్ ఇంట్లో ఈడీ సోదాలు.. జయమ్మ ఆశయాలు నెరవేరాలంటే?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గట్టి షాక్ తగిలింది. సీఎం కుర్చీని దక్కించుకోవడం ...

news

భర్తకు వివాహేతర సంబంధం.. రోడ్డుపై చెప్పుతో కొట్టిన భార్య.. భర్త పరుగో పరుగు..

భర్త ఇతర మహిళతో సంబంధం పెట్టుకుంటావా అంటూ చేతులో చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు ...

news

అమ్మ బతికుంటే ఇదంతా జరిగేనా? శశికళకే నా సపోర్ట్.. విజయశాంతి

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

Widgets Magazine