Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేరే అమ్మాయితో నా భర్తకు అక్రమ సంబంధం నాకు తెలుసు... కానీ చాలా మంచోడు...

గురువారం, 3 ఆగస్టు 2017 (13:52 IST)

Widgets Magazine
surya-kumari

ఇదేదో టీవీ సీరియల్లో వచ్చే మాటలు అనుకునేరు. నిజంగానే... ఓ భార్య తన భర్త వేరే అమ్మాయితో నెరపుతున్న అక్రమ సంబంధాన్ని సమర్థించడమే కాకుండా తన భర్త చాలా మంచివాడని పొగడ్తలు కూడా కురిపించేశారు. ఇంతకీ విషయం ఏంటంటే... విజయవాడలో డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసు నమోదైంది. ఐతే ఆమె ఏమైందనే దిశగా పోలీసులు కూపీ లాగుతూ పోగా అది కాస్తా మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కొడుకు విద్యాసాగర్ వద్దకు వచ్చి ఆగింది. దాంతో అతడిని అరెస్ట్ చేశారు.
 
దీనిపై విద్యాసాగర్ భార్య ఇలా చెప్పుకొచ్చారు. గత రెండు రోజుల క్రితం డాక్టర్ సూర్యకుమారి అర్ధరాత్రి వేళ తమ ఇంటికి వచ్చారనీ, కొద్దిసేపు ఆమె తన భర్తతో మాట్లాడిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆమెని ఇంట్లో దించి వస్తానని చెప్పి తన భర్త తీసుకొని వెళ్ళారని చెప్పారు. ఐతే తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో తనకు తెలియడంలేదనీ, ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
 
తన భర్తకు వేరే యువతితో అక్రమ సంబంధం వున్నమాట నిజమేననీ, ఐతే ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. సదరు అమ్మాయి ఇష్టపూర్వకంగానే తన భర్తతో సంబంధం కొనసాగిస్తుందనీ, ఇందులో తన భర్త తప్పేమీ లేదనీ, ఆయనను అరెస్టు చేసేంత తప్పు ఏం చేశారంటూ ఆమె ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మరో యువతితో భర్త గోవాలో... ఇంట్లో భార్యపై మామ రేప్, ఫోనులో పొగడ్తలు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిందా ఘటన. భర్త మరో మహిళను తీసుకుని గోవా వెళ్లి ...

news

16ఏళ్ల అమ్మాయిని వేధించాడు.. ఆ సంబంధం పెట్టుకోవాలన్నాడు.. ఆపై?

16 ఏళ్ల అమ్మాయిని మరో యువకుడు వేధింపులకు గురిచేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ...

news

ఆ సంస్థలో ప్రతి నెలా స్త్రీలకు పీరియడ్స్ మొదటి రోజు...

నేటి ఆధునిక తరంలో ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ...

news

గోవాలోని కొల్వ బీచ్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. బంగ్లాదేశ్ అమ్మాయిని తీసుకొచ్చి?

గోవాలోని బీచ్ కేంద్రంగా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. బంగ్లాదేశ్ ...

Widgets Magazine