Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వీఐపీ ద‌ర్శ‌నం వేళ‌ల్లో మార్పు

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (16:05 IST)

Widgets Magazine
durga-pray

విజయవాడ: కృష్ణా పుష్కరాల సంద‌ర్భంగా అశేషంగా వ‌స్తున్న భ‌క్తుల సౌక‌ర్యార్ధం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శనం వేళ‌ల్లో మార్పులు చేశారు. దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళల‌ను ఉదయం 6 గంట‌ల‌ నుండి 8 గంటలు వరకు కుదించారు. తిరిగి సాయంత్రం 7 గంటలు నుండి 8.30 వరకు విఐపీ ద‌ర్శ‌నం ఉంటుంది. 
 
విఐపి ద‌ర్శ‌నానికి 500 రూపాయ‌ల‌ టికెట్లు 13వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి. 500 రూపాయ‌ల టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు పున్నమి ఘాట్ నుండి వాహన సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేశామ‌ని దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నయీమ్ డైరీలో మీడియా పెద్దల జాతకం.... 69 మంది జర్నలిస్టులకు నజరానాలు

హైదరాబాద్ : గ్యాంగ్‌స్ట‌ర్, కిరాతకుడు నయీం దందాల‌కు కొంద‌రు మీడియా పెద్ద‌లు కూడా ...

news

ఐఆర్‌సీటీసీకి రూ.7 వేల అపరాధం.. ఎందుకో తెలుసా?

భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ...

news

ఢిల్లీ శివార్లలో బీజేపీ సీనియర్ నేత కాన్వాయ్‌పై 100 రౌండ్ల కాల్పులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ ...

news

అలాంటి వారితో డేటింగ్ చేసేందుకు సై.. కానీ వారే ఇష్టపడం లేదు : సెలినా గొమేజ్‌

సెలబ్రిటీలు వారికి నచ్చినవారితో డేటింగ్‌ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే బాగా ...

Widgets Magazine