Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గే గ్రూపు పేరుతో ఫేక్ అకౌట్... ఐదుగురు యువకుల స్వలింగ సంపర్కం

ఆదివారం, 16 జులై 2017 (16:02 IST)

Widgets Magazine

సముద్రతీర ప్రాంతం విశాఖలో సరికొత్త కోణం వెలుగుచూసింది. గే గ్రూపు పేరుతో ఫేక్ ఎప్.బి ఖాతాను ఓపెన్ చేసిన ఐదుగురు యువకులు ఓ వ్యక్తిని మోసం చేశారు. దీనిపై జాయింట్ సీపీ నాగేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐదుగురు యువకులు గే గ్రూపు పేరుతో ఓ ఫేక్ ఖాతాను ప్రారంభించారు. ఈ గే గ్రూప్‌లో 2 వేల మందికిపైగా సభ్యులుగా చేశారు. అయితే, ఈ ఐదుగురు వ్యక్తులు కొన్ని స్వలింగ సంపర్కం వీడియోలు చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్ చేసి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. ఇందులో తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ముక్కాల ఆదిత్యతోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడిపై ఈ ఐదుగురు యువకులు స్వలింగ సంపర్కం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు స్వలింగ సంపర్కాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో బాధితుడు భయపడిపోయి తమ వద్దకు వచ్చారని దీంతో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు, నగదు వసూలు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీపీ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డ్రగ్స్ కేసులో తెరాస మంత్రులు ఉన్నారా? అయితే వదిలిపెట్టొద్దు : కేసీఆర్

హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు ...

news

సీఎం నితీశ్‌పై అలక.. జేడీయుకు శరద్ యాదవ్ రాజీనామా?

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై జేడీయు అధినేత శరద్ యాదవ్ అలకబూనారు. దీంతో అధ్యక్ష పదవితో ...

news

సిగరెట్లలో నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల గం'జాయ్'

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ గుట్టు సంచలనం రేపుతోంది. ఇంతలో బీటెక్ విద్యార్థుల ...

news

మోడీ విదేశీ టూర్ ఖర్చులడిగితే... ప్రశ్నలో అస్పష్టత ఉందంటూ జవాబు దాటేసిన పీఎంఓ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చులు ఇవ్వండి అంటూ సమాచార హక్కు ఉద్యమకారిణి ...

Widgets Magazine