శ్రీవారి ఆలయ మాడావీధిలో మద్యాన్ని సేవించిన యువకుడు

బుధవారం, 10 జనవరి 2018 (21:19 IST)

cheap liquor

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు. ఆధ్మాత్మిక క్షేత్రమే కాదు పవిత్రమైన ప్రాంతం. తిరుమల గిరులు మొత్తం ఎంతో విశిష్టత కలిగినది అయితే మాడా వీధులు మరెంతో విశిష్టమైనది. అలాంటి ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఒక యువకుడు మద్యం సేవించాడు. తాపీగా మాడా వీధుల్లో కూర్చొని సంగటి ఆరగిస్తూ మద్యం సేవించాడు. 
 
మీడియా అక్కడకు చేరుకోగా మీకు ఇష్టమొచ్చిన వారికి చెప్పుకోండంటూ క్వార్టర్ బాటిల్‌ను పైకెత్తి కింద దించకుండా గడాగడా తాగేశాడు. పచ్చిగా మద్యాన్ని తాగడమే కాదు ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో గొడవకు దిగాడు. దీంతో మీడియా ప్రతినిధులు తితిదే విజిలెన్స్‌కు సమాచారమివ్వగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత చదవండి :  
Youth Consume Alcohol Mada Street Tirumala Temple

Loading comments ...

తెలుగు వార్తలు

news

కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...

కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి ...

news

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది

తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను ...

news

కత్తితో పొడిచి ఆపై అత్యాచారం చేసిన కామాంధుడు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన మహిళను ఓ కామాంధుడు ...

news

20, 000 తేనెటీగలతో నిండు గర్భిణీ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, బిడ్డ బలి...

ఈమధ్య కాలంలో ప్రతి విశేషానికి ఫోటోషూట్‌లు కామనైపోయాయి. మెటర్నిటీ ఫోటోషూట్‌లకు ఈమధ్య బాగా ...