దుబాయ్‌లో నన్నెవరూ ఏమీ చేయలేదంటున్న రోజా

సోమవారం, 2 అక్టోబరు 2017 (16:33 IST)

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో పర్యటిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన రోజా ఎంజాయ్ చేస్తోంది. అయితే దుబాయ్‌లో ఉన్న వైసిపి కార్యకర్తలు, నాయకుల కోరికతో ఒక సమావేశంతో పాల్గొంది. 2 వేల మంది వైసిపి కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌లో 10 మంది ఒక చోట కలిసి ఉండకూడదు. అలాంటి 2 వేల మంది ఒకే ప్రాంతంలో ఉండటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
 
అందరూ వెళ్ళిపోవాలంటూ పోలీసులు చెప్పారు. రోజాను కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే కొన్ని ఛానళ్ళలో రోజా‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో రోజా తన వాట్సాప్ ద్వారా ఒక వీడియో మెసేజ్‌ను పంపింది. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని చెప్పారు. దుబాయ్‌లో వైసిపి కార్యకర్తలు, నాయకుల మీటింగ్ బాగా జరిగిందని అందులో పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  
Clarifies Rumour Arrest Kuwait Ysrcp Mla Roja

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికా లాస్‌వెగాస్‌లో నరమేధం.. 20 మందికి పైగా మృతి

అమెరికా లాస్‌వెగాస్‌లో కొందరు దుండగులు నరమేధం సృష్టించారు. స్థానిక మాండలే బే హోటల్‌లో ...

news

పూటకో పార్టీ మారడానికి నేను గుత్తాను కాదు.. : కోమటిరెడ్డి

నల్గొండ ఎంపీ, సీనియర్ నేత సుఖేందర్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి ...

news

దీపావళి పండుగ తర్వాత రాహుల్‌కు పట్టాభిషేకం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ త్వరలోనే పదోన్నతి పొందనున్నారు. దీపావళి పండుగ ...

news

మా బలమెంతో మాకు తెలుసు... తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై : పవన్ కళ్యాణ్

గాంధీ జయంతి రోజున జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ...