Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిగ్గులేక సంబరాలా... నేనిలానే మాట్లాడుతా... సస్పెన్షన్ అంటే కోర్టుకెళతా... ఎమ్మెల్యే రోజా

సోమవారం, 20 మార్చి 2017 (18:59 IST)

Widgets Magazine
roja

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. తనపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు వేస్తే మాత్రం మళ్లీ న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. 
 
వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనీ, సింహం(జగన్) సింగిల్‌గానే వస్తుందనీ, తన తడాఖా ఏమిటో చూపిస్తుందని అన్నారు. దమ్ముంటే వైసీపీ నుంచి తెదేపాలో చేరిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అలా రాజీనామా చేయించి ఆ 21 మందిని గెలిపించుకోండి చూద్దామని రోజా తెదేపాకు సవాల్ విసిరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ...

news

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తంతు.. కొనిపారేశారన్న జగన్.. సింహం సింగిల్‌గానే..?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ ...

news

మనువరాలిపై ఏడాదిపాటు తాత అత్యాచారం.. వేధింపులు తాళలేక బాధితురాలి ఆత్మహత్య

వావివరసలు మంటగలిసిపోయాయి. కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. వయో తారతమ్యం లేకుండా బాలికల ...

news

భర్తను హత్య చేసి బీఎండబ్ల్యు కారులో కుక్కింది... కారు తాళాలు మర్చిపోయింది... ఏం జరిగింది?

ఇటీవలి కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కారణాలు ఏవైతేనేమి ...

Widgets Magazine