Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు 'జబర్దస్త్‌' ఆర్టిస్ట్‌లు సంభాషణలు రాసిస్తున్నారా?

శుక్రవారం, 14 జులై 2017 (18:33 IST)

Widgets Magazine
Roja

రోజా అంటే పరిచయం అవసరం లేని సెలెబ్రిటీ. ఒకవైపు సినిమాలలో తనదైన ముద్ర వేసారు. మరోవైపు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ, ఆంధ్ర రాష్ట్రంలోని సమస్యలపై తనదైన గొంతుకను వినిపిస్తున్నారు. ఇప్పుడు రోజా పార్టీ మీటింగ్‌లు, ప్రచారాలలో మాట్లాడే భాష చూస్తుంటే అవతలి వారికి పంచ్‌ల మీద పంచ్‌లు గుప్పిస్తున్నారు. ఇలా మాట్లాడుతుంటే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో నటులు ఎలా పంచ్‌లు వేస్తున్నారో గుర్తుచేస్తోంది. 
 
మొన్న జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలలో రోజా తన ప్రసంగంతో హోరెత్తించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో ప్రసంగాన్ని సాగించిన రోజా గుక్కతిప్పుకోకుండా మాట్లాడి తెదేపా నాయకులందరినీ ఏకిపారేశారు. ఇక రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. అవి కాస్తా ఆటంబాంబులా పేలి, ప్లీనరీకి వచ్చిన వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. తాను మాట్లాడిన తీరు చూస్తే ఎవరో ఆ సంభాషణలను రాసిచ్చినట్లు అనిపిస్తోంది. ఏమో ఆ ప్రసంగం వెనుక ఎవరి స్క్రిప్ట్ వర్క్ దాగున్నదో కానీ ఇప్పుడు రోజా మరింత పదునైన ప్రసంగాలతో పార్టీ సమావేశాలలో తనదైన ఫైర్‌బ్రాండ్ శైలితో దూసుకుపోతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పూరీ గ్యాంగ్... శెలవుపై వెళ్లనున్న అకున్ సబర్వాల్

డ్రగ్స్ కేసులో అనూహ్యంగా టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన పూరీ జగన్నాథ్, అతని చుట్టూ వున్న ...

news

అక్కడికి 15 రోజుల పాటు భార్యలను పంపండి.. రేప్ చేస్తారు: రూపా గంగూలీ సవాల్

బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సాధారణమైంది. తాజాగా ప్రముఖ నటి, బీజేపీ ...

news

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి భార్య పట్ల సభ్యత మరిచి ట్రంప్ ప్రవర్తన.. బుగ్గ బుగ్గ రాసుకుని.. షేప్ గురించి? (video)

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమపౌరురాలిపట్ల సభ్యత మరిచి ...

news

పీకే సలహా... వైఎస్ఆర్ అలా చేసిన డివిడిలను ఆసక్తిగా చూస్తున్న జగన్..?

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం అందరికీ ...

Widgets Magazine