అల్లం రసంలో ఉడికించిన కోడిగుడ్డు, తేనె కలిపి తీసుకుంటే..?

మంగళవారం, 12 జూన్ 2018 (11:15 IST)

అల్లం రసాన్ని ఓ స్పూన్ తీసుకుని.. అందులో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య దూరమవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ రెండేసి యాలకులను తీసుకోవాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. సంతాన సాఫల్యత పెరుగుతుంది. 
 
లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్‌, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, నట్స్‌, కొబ్బరి, పుట్టగొడుగులు వున్నాయి. 
 
ఇకపోతే.. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు  చెప్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వక్షోజాల అందం కోసం క్యాబేజీ ఆకులు..

వక్షోజాలు అందవిహీనంగా మారిపోతే.. క్యాబేజీ ఆకులను వాడాలి. ఎలాగంటే..? క్యాబేజీ ఆకులను ...

news

రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకుంటే.. తేనే, మిరియాల పొడిని?

అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను ...

news

పచ్చి రొయ్యలు తింటే ఏంటి లాభం?

మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ...

news

యోగాసనాలు వేసేముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు.....

యోగాసనాలు వేసే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ప్రతిరోజు యోగాకు గంట సమయం ...

Widgets Magazine