Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పనసలో రెండు రకాలున్నాయి... ఏ రకం పనస తొనలు తినాలో తెలుసా?

మంగళవారం, 14 మార్చి 2017 (20:32 IST)

Widgets Magazine
jackfruit

పనస కాయలు గురించి మనకు తెలుసు. ఈ పనసలో రెండు రకాలున్నాయి. అందులో ఒకటి పీచు పనస, రెండోది పెళుసు పనస. ఈ రెండింటిలో పెళుసు పనస ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీర పుష్టిని కలిగిస్తుంది. వేడి చేస్తుంది. వాతాన్ని కలిగిస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మెదడు, నరాలు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఐతే ఇది జీర్ణమవడం కాస్త కష్టంగా జరుగుతుంది. ఈ పనసను ఎక్కువగా తింటే నెమ్ము చేస్తుంది. రక్తాన్ని బయటకు పంపే వ్యాధులను కలిగిస్తుంది. అజీర్ణ రోగులకు ఇది మంచిది కాదు. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ఇక పనస చెట్టు పాలను ద్రాక్ష రసంలో కలిపి నూరి పైన పట్టుగా వేస్తే దెబ్బలు తగిలిన వాపులు,  నొప్పులు తగ్గిపోతాయి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఏ పాత్రలో తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం...?

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వివిధ పాత్రలలో భుజించేవారికి వివిధ రకాలైన ఫలితాలు చవిచూస్తారు. ...

news

అది రోజుకి ఒక్క గ్రాము తీసుకుంటే చాలు... అలాంటి పురుషులకు శక్తి...

మెంతులు గురించి తెలుసు కానీ, ఔషధపరంగా అది చేసే మేలు చాలామందికి తెలియదు. ఇవి నీళ్ల ...

news

ఆరోగ్యానికి.. అందానికి మేలు చేసే పెరుగు.. ఎముకలు బలపడాలా?

పిల్లలకు పెరుగు రోజూ వారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పెద్దలు కూడా రోజూ రెండు కప్పుల పెరుగును ...

news

వడదెబ్బ : ఉల్లిపాయ ముక్కల్ని.. జీలకర్ర, తేనెతో కలిపి తీసుకుంటే?

ఎండాకాలంలో వడదెబ్బను నివారించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. మజ్జిగ ఎండాకాలంలో వడదెబ్బకు ...

Widgets Magazine