బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే?

సోమవారం, 29 మే 2017 (15:33 IST)

papaya

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే అవి త్వరగా తగ్గుతాయట. బొప్పాయిలోని కైమోపాపైన్, పాపైన్ అనే ఎంజైములు గాయాలను త్వరితగతిన మాన్పిస్తాయట. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఇది నిరోధిస్తుందట. బొప్పాయిలోని బీటా కెరోటిన్‌ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కారణంగా  పేగుక్యాన్సర్‌‌ను నిరోధించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా బొప్పాయిని అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది. పొటాషియం, పీచూ ఎక్కువగా ఉండటంవల్ల హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ. అలాగే మధుమేహం తగ్గాలంటే పీచు పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకోవాల్సిందే.
 
బొప్పాయిలోని కోలీన్‌ నిద్ర పట్టడానికీ కండరాల కదలికలకీ, జ్ఞాపకశక్తులను పెంచడానికీ దోహదపడుతుంది. అంతేకాదు, ఇది కొవ్వుని కరిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవిలో దప్పికను అరికట్టే రాగి జావ.. జుట్టు వత్తుగా పెరగాలంటే?

రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. ...

news

ఐస్‌క్రీమ్‌ను అల్పాహారానికి తర్వాత తీసుకుంటే.. ఒత్తిడి తగ్గుతుందట.. చురుగ్గా ఉంటారట..!

వేసవిలో ఐస్‌క్రీమ్ తినాలంటే పిన్నలు.. పెద్దలు ఆసక్తి చూపుతాం. ఐస్‌క్రీమ్ అంటేనే వయోభేదం ...

news

భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసా? రుతుక్రమ నొప్పుల్ని?

భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. ...

news

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? వినికిడి లోపం తప్పదండోయ్..!

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? బడ్స్ ద్వారా ఇయర్ వాక్స్ తొలగించడం ద్వారా కొన్నిసార్లు ...