Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి?

సోమవారం, 29 మే 2017 (15:49 IST)

Widgets Magazine

ఎండాకాలంలో మజ్జిగ, కరివేపాకు పొడి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. కరివేపాకు, జీలకర్ర పొడి పాలల్లో కలిపి తీసుకొంటే అజీర్తి సమస్య దూరమవుతుంది. అలాగే కరివేపాకు రోజు పదేసి ఉదయం పూట పరగడుపున నమిలితే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే డయాబెటిక్ సమస్య అదుపులో ఉంటుంది. కరివేపాకును గుజ్జుగా చేసి లేదా జ్యూస్‌గా తాగినా బరువు తగ్గుతారు. డయేరియా సమస్య వుండదు. 
 
గాయాలకు కరివేపాకు గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీ మహిళల వికార సమస్య తగ్గాలంటే.. తేనె, స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని తీసుకోవాలి. ఎండిన కరివేపాకు పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి, ఆ తర్వాత తలంటు పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు బాగా పెరగటమే కాకుండా, నల్లగా అవుతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

మోచేతి, మోకాళ్ల నలుపును ఇలా వదిలించుకోండి..

మోచేతి, మోకాళ్ల వద్ద గల నలుపును నిమ్మరసంతో వదిలించుకోవచ్చు. మోచేతి మడమల వద్ద గరుకుగా ...

news

వేసవిలో చర్మానికి మేలు చేసే గంధం.. మొటిమలు తగ్గాలంటే?

గంధాన్ని రోజ్‌వాటర్‌లో కలిపి ముఖానికి వేసవిలో రాసుకోవడం ద్వారా చెమటకాయలు తగ్గిపోతాయి. ...

news

ఎండాకాలంలో నీళ్లెక్కువ తాగండి.. చర్మాన్ని కాపాడుకోండి..

చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి ...

news

ప్రాణాయామం - యోగాసనంతో కడుపు నొప్పి వస్తుందా?

సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా... రోజంతా ఉల్లాసంగా ఉండాలన్నా ప్రతిరోజూ క్రమం ...

Widgets Magazine