శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (14:49 IST)

6 గ్రాముల ఫిష్ ఆయిల్ రోజూ తీసుకుంటే?

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్ ఆయిల్ లేదా ఫిష్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫిష్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. 
 
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, డెకాసహెక్సానిక్ ఆసిడ్స్, లినోలెనిక్ ఆసిడ్స్, శరీరంలో కొవ్వు నిల్వలను, నడుము చుట్టును ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది . ఫిష్ ఆయిల్ తీసుకోలేకపోతే, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చేపలను తీసుకోవాలి.
 
* 6 గ్రాముల ఫిష్ ఆయిల్‌ను ప్రతి రోజూ తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టినట్లవుతుంది. 
* ప్రత్యామ్నాయంగా, ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన సాల్మన్ లేదా మెకరెల్ ఫిష్‌ను వారంలో రెండు సార్లు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.