Widgets Magazine

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..

బుధవారం, 15 మార్చి 2017 (13:32 IST)

Widgets Magazine
Pregnant Women

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం తీసుకోవాలి.  ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. తద్వారా గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువులో ఎముకలు పెరుగుదలకు అవసరమవుతుంది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్‌కు కూడా నిమ్మరసం పనికొస్తుంది. 
 
గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి కంట్రోల్ అవుతుంది. అందువల్లే గర్భిణీస్త్రీలు లెమన్ జ్యూస్‌ను  వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. అలాగే నిమ్మరసం గర్భిణీ మహిళల్లో అజీర్తికి చెక్ పెడుతుంది. పాదాల వాపును నియంత్రిస్తుంది. అలాగే వేసవిలో మహిళలు అధిక బరువును మోయకూడదు. తగిన విశ్రాంతి తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్ఠికాహారమైన పాలు, పండ్లు, మాంసం, గుడ్లు తీసుకోవాలి.
 
ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి. నెలలు నిండాక శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. నిద్రపోయేటపుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరమని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను ...

news

మంచి పిల్లలు పుడతారంటూ...భార్యను బజారుపాలు చేసిన చదువుకున్నోడు.. వీడూ మగాడే..!

చదువూకున్నోడి కన్న సాకలన్న మేలే అంటూ 30 ఏళ్ల క్రితం ఓ పాట తెలుగుసమాజాన్ని ...

news

మహిళలూ టీవీ సీరియల్స్ చూడొద్దు.. ప్రశాంతతను ఇచ్చే సంగీతం వినండి

మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లో పని.. కార్యాలయాల్లో పని చేసుకుంటూ ...

news

గర్భధారణ తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా ఉండరు?

పిల్లల్ని కన్న తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా, నాజూకుగా ఉండలేరు అనేది మహిళలను నిజంగానే ...