బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (15:57 IST)

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

* త్రాగు నీటిని రాగి పాత్రలో ఉంచి త్రాగండి.
 
* ఉదయం పరకడుపున ఈ నీటిని త్రాగండి.
 
* ఉదయంపూట భోజనం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య చేయాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.
 
* భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 
 
* మీరు తీసుకునే భోజనంతోపాటు సలాడ్‌ ఆహారంగా తీసుకోండి.
 
* ప్రతి రోజు మీరు తీసుకునే భోజనంలో రెండుపూటలా ఏడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి.
 
* భోజనం చేసేటప్పుడు కాసింత నీటిని మాత్రమే సేవించండి. ఎక్కువ నీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సేవించకూడదంటున్నారు వైద్యులు. 
 
* భోజనం చేసిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలించండి. 
 
* భోజనం చేసిన తర్వాత ఐదు వందల అడుగులు నడవండి.
 
* రాత్రిపూట భోజనం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య చేయండి. 
 
* రాత్రి పది గంటల తర్వాత భోజనం చేయకూడదు.
 
* రాత్రి పడుకునే ముందు పాలు సేవించండి. 
 
* మీరు నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం తీసుకోండి.  
 
* రాత్రిపూట బ్రష్ చేసి పడుకోండి. 
 
* భోజనానంతరం మిఠాయి తీసుకోవడం చాలా మంచిది.