గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (17:07 IST)

ఆప్రికాట్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే..?

పొడి చర్మానికి ఆప్రికాట్ ఫేస్ ప్యాక్ వేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. దీనిని ఇంట్లోనే చేసుకోవచ్చు. పది టీ స్పూన్ల ఆప్రికాట్ ఆయిల్, రెండు టీ స్పూన్ల కోకో బటర్, రెండు టీ స్పూన్ల తేనె మైనాన్ని ఒక పాత్రలో వేసి మరిగించాలి. 
 
కరిగిన తర్వాత చల్లారే వరకు బాగా కలిపినట్లయితే మెత్తని మిశ్రమం తయారవుతుంది. దీనిని సీసాలో పోసి గాలి దూరకుండా మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.