శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (15:36 IST)

బాదం నూనెతో ముఖంపై ముడతలకు చెక్!

* బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకోవాలి. 
 
* టమోటాలను స్లైస్‌గా తయారు చేసుకోండి. ఈ స్లైస్‌ను ముఖానికి రాసుకోండి. ఫలితం ఉంటుంది. 
 
* అరటి పండు గుజ్జును ముఖానికి పూస్తే ముడతలు మటుమాయం. 
 
* క్యారెట్ రసంలో పాలు కలుపుకుని బాదం పప్పులను రుబ్బుకుని ముఖానికి దట్టించండి. దీంతో మీ ముఖంపైనున్న ముడతలు మటుమాయం. 
 
* ప్రతి రోజూ ముఖానికి బాదం నూనెను పూయండి ఫలితముంటుంది.