Widgets Magazine

చల్లని నీరు, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:20 IST)

మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికా రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు రావు.
 
చల్లని నీటితో కొద్దిగా రోజ్ వాటర్, తేనె కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే అలసటగా ఉన్న కళ్ళు కాస్త తాజాగా మారుతాయి. టీలో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

సైంధవ లవణ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

సైంధవ లవణం ఉప్పు కాదు. ఈ పదార్థం మెగ్నిషియం, సల్ఫేట్‌లతో తయారుచేసిన ఖనిజ లవణం. ఈ సైంధవ ...

news

అరటి పండు గుజ్జు, వంటసోడాతో ఫేక్ ప్యాక్ వేసుకుంటే?

అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల ...

news

చెరకు రసంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత ...

news

ముఖం తెల్లగా వుంటుంది... పెదవులు నల్లగా వుంటాయి... ఎలా?

ముఖం ఎంత అందంగా ఉన్న పెదాలు నల్లగా, పొడిబారినట్లు ఉంటే చూడటానికి బాగుండదు. పెదాలు ఎర్రగా, ...

Widgets Magazine