Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మజ్జిగను ముఖానికి రాసుకుంటే.. మచ్చలు మటాష్

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (16:21 IST)

Widgets Magazine

మజ్జిగ వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేసుకుంది. మజ్జిగను కురులకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత వాష్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. 
 
మజ్జిగను చర్మానికి రాసుకుమని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది. ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

నేతిని జుట్టుకు రాసుకుంటే? చుండ్రు తగ్గిపోతుందట..

నేతికి జుట్టుకు రాసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసా? నాణ్యమైన దేశీయ నెయ్యి జుట్టుకు ...

news

ద్రాక్ష పండ్ల గుజ్జుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి..

ద్రాక్ష పండ్ల గుజ్జుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, ...

news

మొటిమ‌లు ఇలా చేస్తే... చిటికెలో మాయం

మీ ముఖంపైన మొటిమ‌లు క‌నిపించ‌గానే... వాటిని గిల్లవ‌ద్దు... గిచ్చ‌వ‌ద్దు... చ‌క్క‌గా ఆ ...

news

భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి? ద్రౌపది చెప్పిన సూత్రాలు....

జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో వెతికితే కనబడుతాయి. భర్త ప్రేమను పొందుతూ అతడు తనే ...

Widgets Magazine