గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:49 IST)

కంటి కింద వలయాలకు చెక్ పెట్టాలంటే?

కంటి కింద వలయాలకు చెక్ పెట్టేందుకు.. పాల మీగడ సూపర్‌గా పనిచేస్తుంది. పాల మీగడ లేదా పెరుగుతో తేనె కలిపి కంటికి మర్దన చేసుకుంటే.. కంటి కిందటి వలయాలకు చెక్ పెడతాయి. 
 
జుట్టు నెరసిన వారు అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ తీసుకుంటూ వుండాలి. బాదం ఆయిల్ ఉపయోగించడం మంచిది. డ్రై హెయిర్ కలిగిన వారు హెన్నాతో పాటు ఆమ్లా, మందార ఆకుల్నికలిపిన హెన్నా రాసుకోవడం ఉత్తమం. చర్మం కాంతివంతంగా 
 
* ప్రతిరోజూ 3 లీటర్ల నీరు తాగాలి. 
* రోజూ తీసుకునే డైట్‌లో కేరట్ ఉండాలి. ఇవి మొటిమలను దూరం చేయడంతో పాటు కేశాలను సంరక్షిస్తాయి.
* ఆమ్లాను రోజూ తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. జుట్టు నెరసిపోవడానికి చెక్ పెడుతుంది. 
* రోజూ 3-4 బాదం పప్పులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారు కావడంతో పాటు జుట్టు నెరసిపోకుండా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.