బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 13 మే 2015 (19:27 IST)

గ్రేప్ జ్యూస్‌తో కంటి వలయాలకు చెక్ పెట్టండి.

గ్రేప్ జ్యూస్‌ కళ్ళకు మంచిది. కళ్లచుట్టూ డార్క్ వలయాలను చెక్ పెడుతుంది. విత్తనాలు లేని ద్రాక్షను తీసుకుని కట్ చేసి మీ కనురెప్పల మీద ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన మీ కళ్ళ చుట్టూ చర్మం మెరుగుపరచడానికి, డార్క్ వలయాలను తగ్గించటానికి సహాయపడుతుంది.
 
పొడి చర్మంను సున్నితంగా తయారుచేస్తుంది. ఒక స్పూన్ ద్రాక్ష రసం, ఒక చెంచా గుడ్డు తెల్ల సొన కలిపి మీ ముఖం మీద రాయాలి. మీ ముఖంను కడగటానికి ముందుగా 10 నిముషాలు వదిలివేయండి. దీంతో చర్మం పొడి తగ్గి సున్నితంగా మారుతుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉండాలంటే.. ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసం రాసి,15 నిముషాల తర్వాత వెచ్చని నీటితో కడగిస్తే సరిపోతుంది.