Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జుట్టు రాలితే.. కోడిగుడ్డు, గ్రీన్ టీ తీసుకోండి.. (Video)

శనివారం, 25 నవంబరు 2017 (17:57 IST)

Widgets Magazine

జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం మరిచిపోకండి. కోడిగుడ్డులోని మాంసకృత్తులు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. అలాగే విటమిన్లూ కుదుళ్లకు రక్తప్రసరణ అందేలా చూస్తాయి. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. ఇక గ్రీన్ టీని రోజుకు మూడు కప్పులు తీసుకోవడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. 
 
ఇందులో వున్న యాంటీ యాక్సిడెంట్లు మాడుపై వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించి జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. అరకప్పు గ్రీన్ టీలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఓసారి లేదా మాసానికి రెండుసార్లు చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. 
 
ఇంకా కొబ్బరి, ఆలివ్ నూనెలు జుట్టుకు తగిన పోషణ అందిస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది ఈ రెండు నూనెలను సమపాళ్లలో తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. అర్థగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలవు. చుండ్రు సమస్య తగ్గిపోతుంది. జుట్టు వత్తుగా పెరుగుతుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

పెరుగును రోజూ ఓ కప్పు తీసుకుంటే.. వయస్సు కనిపించదు..

పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వయసు మీదపడినట్లు కనిపించరని ఆరోగ్య నిపుణులు ...

news

బాదంపప్పు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే?

మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు ...

news

పొదుపు చాలా ముఖ్యం.. లేకుంటే కాసుల కోసం కష్టాలే..

పొదుపు చాలా అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినట్లుగా పొదుపు చేసుకుంటూ పోతే ఏ సమస్యా ...

news

చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు.. ఆరెంజ్ పీల్‌తో..

శనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్ చర్మం మెరిసిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పాపు టీ ...

Widgets Magazine