శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (18:24 IST)

బ్లాక్ హెడ్స్‌ను నివారించే వాల్‌నట్ పౌడర్ అండ్ టమోటో!

బ్లాక్ హెడ్స్‌ను నివారించాలంటే.. వాల్‌నట్ పౌడర్‌.. టమోటా జ్యూస్ కాంబినేషన్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. టమోటో జ్యూస్‌ను  ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవడం ద్వారా బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది. టమోటో రసంలో కొద్దిగా వాల్ నట్ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేయడం ద్వారా బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా నివారిస్తుంది.
 
అలాగే టమోటా జ్యూస్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. టమోటోను పంచదారలో డిప్ చేయాలి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్‌ను నివారిస్తుంది. ఇక చర్మం మీద ఏర్పడిన మచ్చలు, చారలు తొలగించి చర్మం కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. అందుకు టమోటో రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తుండాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.