Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గ్రీన్ టీ బ్యాగులతో నల్లటి వలయాలు మాయం (video)

మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:00 IST)

Widgets Magazine

గ్రీన్ టీ బ్యాగులతో కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్, గ్రీన్ టీ బ్యాగులను అరగంట పాటు ఫ్రిజ్‌లో వుంచాలి. ఆపై వాటిని తీసి ఒక్కో కంటిమీద పది నుంచి 20 నిమిషాల పాటు వుంచాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఇలా రెండు మూడుసార్లు చేస్తే వలయాలు తొలగిపోతాయి.
 
అలాగే కీరదోస ముక్కలు, పొటాటో ముక్కలను కూడా కంటి కిందనున్న వలయాల వద్ద అరగంట వుంచితే వాటిని తొలగించుకోవచ్చు. పుదీనా ఆకులను పేస్ట్ చేసి.. అందులో నిమ్మరం కలిపి కళ్ల కింద రాసి అర గంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
కాటన్‌తో చల్లని నీళ్లు లేదా పాలను తడిపి.. దాన్ని కంటిమీద వత్తి తీసేస్తూ వుండాలి. ఆ కాటన్‌ కళ్లపై కాసేపు అలానే వుంచాలి. తర్వాత ఐస్‌క్యూబ్స్ పెట్టి కాసేపు మర్దన చేయాలి. తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే కంటి కింద వలయాలు మాయమవుతాయి. కీరదోస రసం, నిమ్మరసం, టమాటా జ్యూస్ అన్నిటినీ కలిపి వలయాల చుట్టూ రాసి, అరగంట తర్వాత కడిగితే సరిపోతుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

పుల్లటి పెరుగుతో చుండ్రు మాయం

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని ఇలా వాడాలి అంటున్నారు హెయిర్ కేర్ ...

news

సినిమాలో నటించిన తొలి కలెక్టర్.. ఎవరామె?

తిరువనంతపురం సబ్-కలెక్టర్ దివ్య ఐయ్యర్ ఐఏఎస్ నటిగా మారారు. పెన్నీ ఆసంబా దర్శకత్వంలో ...

news

తడి జుట్టుతో కలిగే నష్టాలేంటి?

చాలా మంది మహిళలు తల స్నానం చేసి తడి జట్టును ముడి వేసుకుంటారు. అలాగే, పురుషులు కూడా ...

news

స్తన సౌందర్యానికి ఏవిధమైన వ్యాయామం చేయాలో తెలుసా?

ఆడవారు అందంగా కనపడటానకి తహతహలాడుతుంటారన్నది తెలిసిందే. ఇందుకు చాలామంది పలు వ్యాయామాలు ...

Widgets Magazine