శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (15:58 IST)

లెమన్ ఫేషియల్ ఎలా చేయాలి? బెనిఫిట్స్ ఏంటి?

నిమ్మరసం చర్మానికి బ్లీచ్‌లా పనిచేస్తుంది. చర్మంలోని అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. నిమ్మరసంను ఫేస్ మాస్క్ వేసుకొన్న తర్వాత ఆలివ్ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేస్తే, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
 
అలాగే చర్మంను శుభ్రపరచడంతో పాటు, చర్మరంధ్రాలను బిగుతుగా చేయడానికి పెరుగును అప్లై చేయండి. చిక్కగా ఉండే పెరుగును ముఖానికి పట్టించి 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
చర్మ తత్వం పొడిగా ఉంటే, చర్మంను తేమగా ఉంచుకోవాలనుకుంటున్నట్లైతే, గుడ్డుసొనను బాగా బీట్ చేసి, ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. ఆయిల్ చర్మం కోసం ఎగ్ వైట్‌లో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె మిక్స్ చేసి మాస్క్ వేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.