శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 18 మే 2015 (17:58 IST)

మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే..?

* మాయిశ్చరైజ్ అయిత తర్వాత 10 నిమిషాలకు ఫౌండేషన్ అప్లయ్ చేయాలి. 
 
* మేకప్ చెదిరిపోవడం ఆరంభించాక మరకలు ఏర్పడకుండా వుండేందుకు తేలిక రంగు ఫౌండేషన్‌ను, నిండు రంగు పౌడర్‌ను ఉపయోగించాలి
 
* కాంపాక్ట్ వాడితే ఫౌండేషన్ బాగా సెట్ అవుతుంది. రోజంతా కాంపాక్ట్ పౌడర్‌ని టచ్ చేసుకుంటూ వుండేందుకు వీలుగా వెంట వుంచుకోవచ్చు. 
 
* పేపర్ టవల్‌తో మధ్య మధ్యలో అద్దుకుంటూవుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది.
 
* ఫౌండేషన్, పౌడర్‌ల బేస్ కోట్‌లు ఐ షాడోను కూడా ఎక్కువసేపు కాపాడగలవు. పెదవులకు కొద్దిగా ఫౌండేషన్ అప్లయ్ చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు వుంటుంది. తర్వాత బుగ్గలకు బ్లష్ చేసుకోవాలి.