Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

సోమవారం, 20 మార్చి 2017 (16:59 IST)

Widgets Magazine

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మూడు స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు, మూడు టేబుల్ స్పూన్స్ శెనగపిండిని పేస్టులా కలుపుకుని... ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
అలాగే ముల్తానీ మట్టి, తేనే, పసుపుతో చేసిన ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.
 
అలాగే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, అర టేబుల్ స్పూన్ గంధపు పొడి, చిటికెడు పసుపును తీసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.. పావు గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిలీ అండ్ పొడి చర్మాల వారికి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

రిఫ్రిజిరేటర్లలో వీటిని ఉంచరాదు....

ఆధునిక జీవనంలో రిఫ్రిజిరేటర్ల వాడకం బాగా ఎక్కువైంది. అన్ని వస్తువులను రిఫ్రిజిరేటర్ లోనే ...

news

మార్చి 31 వరకూ ఫెమ్‌సైక్లోపీడియా ఎగ్జిబిషన్....

మహిళల చారిత్రక నెల మార్చి నెల అనేది తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ...

news

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..

గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి ...

news

పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను ...

Widgets Magazine