మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:55 IST)

సహజసిద్ధమైన చర్మం కోసం 3 టిప్స్!

మహిళలూ బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా సహజసిద్ధమైన చర్మం పొందాలంటే ఈ 3 టిప్స్ పాటించండి. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్ చేసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేసుకోవాలి. 
 
అలాగే నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి. ఇక బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది. తద్వారా చర్మం మృదువుగా తయారై.. నిగారింపులు చేకూర్చుతుంది.