బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (13:40 IST)

ముల్లంగితో చర్మ సమస్యలు మటాష్.. బంగాళదుంప పేస్టులో కొంచెం తేనెని..

మొటిమలు, మచ్చలు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా ముల్లంగి దూరం చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇలా

మొటిమలు, మచ్చలు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా ముల్లంగి దూరం చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడం వలన మీరు ఒక నెలలోనే మీ చర్మంలో వచ్చిన కాంతిని సంతరించుకుంటుంది.  
 
బంగాళదుంప పేస్టు చేసి దానిలోకి కొంచెం తేనెని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత మంచి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే నల్ల మచ్చలు దూరం అవుతాయి.

అలానే కాకుండా బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర 5 నిమిషాల పాటు రుద్దుతూ ఉండాలి. 15 నిమిషాలు అలానే ఉంచి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.