ఒత్తిడిలో వున్నారా? గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్ కలిపి?

గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:53 IST)

rose water

చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎక్కువగా ఒత్తిడి గురైనట్లు అనిపిస్తే రాత్రి నిద్రించేందుకు ముందు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. చర్మం కమిలినట్లు అనిపిస్తే గులాబీ నీళ్లలో కాటన్‌ను ముంచి ఆ ప్రాంతంలో ఉంచితే చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకుని దానిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సహజసిద్ధంగా మాస్క్‌ని తొలగించుకోవాలంటే గులాబీ నీటిని వాడవచ్చు. ఒక గ్లాసులో గులాబీ వాటర్‌ను తీసుకుని అందులో కాటన్ ముంచి ముఖంపై ఉన్న మాస్క్‌ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేట్ కాకుండా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  
Pressure Mask Rose Water Skin Care

Loading comments ...

మహిళ

news

స్త్రీకి 30 ఏళ్లు దాటితే ఆ ఛాన్స్ జారిపోతున్నట్లే...

స్త్రీల గర్భ ధారణకు అనువైన వయసు 24 నుంచి 30 ఏళ్లని వైద్యులు చెప్తుంటారు. ఐతే 35 ఏళ్ల వరకూ ...

news

ఆలివ్, కొబ్బరి నూనెల మిశ్రమాన్ని?

మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడటం కంటే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌ల ...

news

ఐబ్రోస్‌ థ్రెడ్డింగ్‌ తర్వాత పింపుల్స్ వస్తే...

హైటెక్ సొబగుల ప్రపంచంలో ప్రతి మహిళ ముఖారవిందానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులోభాగంగా, ...

news

కాఫీ తాగితే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయా?

కాఫీ తాగితే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళ కింద ...