Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముడతలు రాకుండా ఉండాలంటే.. చర్మ ఆరోగ్యం కోసం చిట్కాలు

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (09:39 IST)

Widgets Magazine

ముడతలు రాకుండా ఉండాలంటే.. ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలని, కోపాన్ని ఆవేశాన్ని మూటగట్టిపెట్టేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అధికంగా ఒత్తిడికి గురైయ్యే వారిలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. 30 ఏళ్లు దాటితే ముఖ చర్మంపై ముడతలు మొదలవుతాయి.

కొందరికి నవ్వినప్పుడు కళ్ల దగ్గర, పెదవుల పక్కన ముడతలు కనిపిస్తాయి. ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే.. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడకం మొదలెట్టాలి. ఈ క్రీములు ముఖంపై సన్నని గీతలను నియంత్రిస్తాయి. 
 
ఇంకా చర్మ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?
20 ఏళ్లు దాటినవాళ్లు సన్ స్క్రీన్ వాడకం మొదలుపెట్టాలి. 
35 ఏళ్లు దాటిన వాళ్లు యాంటి రింకిల్ క్రీమ్స్, మాయిశ్చరైజర్లు వాడాలి. 
చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ ఉండే చేపలు ఆహారంలో చేర్చుకోవాలి
కాలుష్యానికి గురికాకుండా బయటకు వెళ్ళినప్పుడల్లా ముఖాన్ని కప్పుకోవాలి 
బయటకు వెళ్లొచ్చిన ప్రతీసారి ముఖాన్ని నీళ్లలో కడుక్కోవాలి 
ఎటువంటి పరిస్థితుల్లోనూ మేకప్ తీయకుండా రాత్రి అలాగే నిద్రించకూడదు
రక్తహీనత వల్ల ముఖంపై తెల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తీసుకోవాలి. 
రోజుకి 8 గ్లాసుల నీళ్లు 8 గంటల నిద్ర తప్పనిసరి 
యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పళ్లు ఎక్కువగా తినాలిWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

సహచరిపై అనుమానంతో గునపంతో దాడి.. ప్రియుడూ హతం...స్టేషన్‌లో హంతకుడు

పెళ్లి కాకపోయినా ఆరేళ్ల నుంచి తనతో సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరికి దగ్గర కావడం ...

news

వేసవిలో చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే..?

ఫ్రిజ్‌లోని చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవడం ద్వారా వేసవిలో ఒత్తిడి, వేడిమికి గురైన ...

news

స్మార్ట్ ఫోన్స్ లేకపోతే మహిళలకు ఏదీ తోచదట.. ఫోన్ రింగ్ కాకపోయినా..?

స్మార్ట్ ఫోన్ పుణ్యంతో మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. అధికంగా స్మార్ట్ ఫోన్స్ వాడే ...

news

చావుకు వాళ్లంటే భయమేనట. వీళ్లను మాత్రం చావు కోరివరిస్తుందట. వాళ్ల గొప్ప ఏమిటి.. వీళ్ల తక్కువేమిటి?

భర్త ముందు చనిపోవడం, భార్య తర్వాత చాలాకాలం బతికి తీరుబడిగా కన్నుమూయడం మన కుటుంబాల్లో ...

Widgets Magazine