Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టమోటా గుజ్జు, నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (13:29 IST)

Widgets Magazine
tomato face pack

పెరుగు అంటే దాదాపు మనలో అందరికీ ఇష్టమే. పెరుగు వలన ఆరోగ్యానికే కాదు, సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటూ అలాగే ఉంచి కడగి వేయండి. దీనిలో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మ రంద్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి మెరిగే సౌందర్యాన్నిస్తుంది.

రాత్రి నిద్రించేందుకు ముందు ఒక చెంచా ఉసిరిరసాన్ని, ఒక చెంచా తేనెను కలపి ముఖానికి అప్లై చేసి పడుకోండి. మరుసటి రోజు కడిగి వేసి తరువాత కలిగే మార్పులను గమనించండి 
 
అలాగే టమోటా గుజ్జును తీసుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటూ ఉంచి, తరువాత కడిగి వేయాలి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం, సూర్యకాంతి వలన డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి పునరుద్ధరణకు గురిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

వేడి ఆయిల్‌తో మానిక్యూర్ చేసుకుంటే ఫలితం ఏమిటి?

వేడి నూనె ఆయిల్ మానిక్యూర్‌లో మీ చేతులను కొద్దిగా వేడిగా ఉండే నూనెలో మీ చేతులను ...

news

కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ళకు రాసుకుంటే?

అర టీ స్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ...

news

మహిళలూ.. ఆనందం ఉంటే.. అందం మీ సొంతం.. అనవసర విషయాలు పట్టించుకోవద్దు..

మహిళలూ ఆనందంగా ఉన్నారా? అయితే అందంగా ఉంటారు. అంటున్నారు. బ్యూటీషన్లు. ఇంట్లో మహిళలు ఎంత ...

news

ముల్తానీ మట్టితో క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ కలిపి రాసుకుంటే?

ముల్తానీ మట్టి శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, ...

Widgets Magazine