Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవిలో చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే..?

శనివారం, 15 ఏప్రియల్ 2017 (16:01 IST)

Widgets Magazine

ఫ్రిజ్‌లోని చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవడం ద్వారా వేసవిలో ఒత్తిడి, వేడిమికి గురైన చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఐస్ క్యూబ్స్ తీసుకుని, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మసాజ్ చేసి సహజంగా ఎండనివ్వాలి. రాత్రి నిద్రించడానికి ముందు ఐస్ వాటర్‌ను రెగ్యులర్‌గా ముఖానికి ఉపయోగించడం వల్ల, నిద్రలేచే సమయానికి కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
 
అలాగే కంటి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కీరదోసకాయ ముక్కలను కళ్లకు అప్లై చేయాలి. ఇవి కంటి ఉబ్బును తగ్గిస్తుంది. రెండు పల్చని కీరదోసకాయ ముక్కలను రెండు కళ్ళ మీద ఉంచాలి. కీరదోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల , కళ్ళమీద చర్మంను పునరుత్తేజపరుస్తుంది. కళ్లు చూడటానికి తాజాగా కనిపిస్తాయి. ఇంకా కళ్ల అలసటను.. నిర్జీవంగా మారిన కళ్ళకు.. పొటాటో ముక్కలు కూడా కీరదోసలా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

స్మార్ట్ ఫోన్స్ లేకపోతే మహిళలకు ఏదీ తోచదట.. ఫోన్ రింగ్ కాకపోయినా..?

స్మార్ట్ ఫోన్ పుణ్యంతో మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. అధికంగా స్మార్ట్ ఫోన్స్ వాడే ...

news

చావుకు వాళ్లంటే భయమేనట. వీళ్లను మాత్రం చావు కోరివరిస్తుందట. వాళ్ల గొప్ప ఏమిటి.. వీళ్ల తక్కువేమిటి?

భర్త ముందు చనిపోవడం, భార్య తర్వాత చాలాకాలం బతికి తీరుబడిగా కన్నుమూయడం మన కుటుంబాల్లో ...

news

మొటిమలను దూరం చేసుకోవాలంటే? ఉల్లిపాయ బెస్ట్..

ముఖంపై మొటిమలకు చెక్ పెట్టాలంటే.. నలక్కొట్టిన ఉల్లిపాయ ముక్కలను కొంచెం నీటిలో కలిపి.. ...

news

కొబ్బరినీళ్లతో మొటిమలను దూరం చేసుకోండి.. కొబ్బరినీళ్లు, కీరదోస, పచ్చిపాలతో?

కొబ్బరినీళ్లు మొటిమలను దూరం చేస్తాయి. అందుకే వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు ...

Widgets Magazine