Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేడి ఆయిల్‌తో మానిక్యూర్ చేసుకుంటే ఫలితం ఏమిటి?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:10 IST)

Widgets Magazine

వేడి నూనె ఆయిల్ మానిక్యూర్‌లో మీ చేతులను కొద్దిగా వేడిగా ఉండే నూనెలో మీ చేతులను ముంచుతారు. వేడితో కూడిన మసాజ్ వలన చేతులలో రక్తప్రసరణ పెరిగి, చేతులు మృదువుగా, ఆరోగ్యకరంగా మారతాయి. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది.

మానిక్యూర్‌లలో వేడి నూనెను వాడటం వలన చర్మానికి కావలసిన పోషకాలను అందించటమేకాకుండా, చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. విటమిన్ 'E' ఆయిల్, బాదం నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ నూనెలను ఈ వేడి నూనె మానిక్యూర్‌లో వాడటం వలన చర్మ ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది.
 
అలాగే ఈ నూనెలు గోళ్లకు, గోరు అంచులకు కావలసిన పోషకాలను అందిస్తాయి. కొత్తగా వచ్చే గోళ్లకు బలంగా నిర్మితమయ్యేలా చేస్తాయి. బలంగా ఉండే గోళ్లు విరగవు. క్రమంగా ఈ మానిక్యూర్‌ను చేయటం వలన తరచుగా గోళ్లు విరగకుండా ఉంటాయి. లావెండర్, జోజోబా, నిమ్మ నూనె వంటి ఎస్సేన్శియాల్ నూనెలు మానిక్యూర్ సమర్థవంతంగా పని చేసి, గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ళకు రాసుకుంటే?

అర టీ స్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ...

news

మహిళలూ.. ఆనందం ఉంటే.. అందం మీ సొంతం.. అనవసర విషయాలు పట్టించుకోవద్దు..

మహిళలూ ఆనందంగా ఉన్నారా? అయితే అందంగా ఉంటారు. అంటున్నారు. బ్యూటీషన్లు. ఇంట్లో మహిళలు ఎంత ...

news

ముల్తానీ మట్టితో క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ కలిపి రాసుకుంటే?

ముల్తానీ మట్టి శరీరానికి మేలు చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, ...

news

కళ్ల కిందటి నల్లటి వలయాలకు ఉప్పుతో చెక్.. ఎలాగో తెలుసుకోండి..

ఉప్పును సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి, కంటి ...

Widgets Magazine