Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బడ్జెట్ 2016-17‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.. తెల్లని దుస్తుల్లో ప్రధాని మోడీ

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (10:46 IST)

Widgets Magazine

కేంద్ర వార్షిక బడ్జెట్ 2016-17కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి సోమవారం ఉదయం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
 
అంతకుముందు.. ఆయన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. అలాగే, అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్‌ ప్రతులను అధికారులు పార్లమెంటుకు చేర్చారు. వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోక్‌సభ సభ్యులకు అందజేస్తారు. 
 
మరోవైపు ఈరోజు నాకూ పరీక్షే అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తెల్లని దుస్తులు ధరించి పార్లమెంటుకు చేరుకున్నారు. 125 కోట్ల మంది ప్రజలు పెట్టే పరీక్షలో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పిన ప్రధాని అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తూ ప్రశాంత వదనంతో పార్లమెంట్‌ భవన్‌కు చేరుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

విత్తమంత్రి అరుణ్ జైట్లీ చిట్టా పద్దులు... నేడు పార్లమెంట్‌కు సమర్పణ

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 వార్షిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను సోమవారం ...

news

ఫ్రీడమ్ 251 కంపెనీ మమ్మల్ని మోసం చేసింది.. కేసు పెడతామన్న సై‌ప్యూచర్!

ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ ...

news

రైల్వే ఓ జెర్సీ ఆవు.. పూర్తిగా పట్టాలు తప్పింది... లాలూ : ఇన్వెస్టర్లను మెప్పించని 'ప్రభు' ప్రసంగం

కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016-17 వార్షిక ...

news

రైల్ బడ్జెట్ 2016 : సురేశ్ ప్రభు ప్రసంగంలోని బడ్జెట్ హైలెట్స్

రైల్వే 2016-17 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ...

Widgets Magazine