Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితి పెంపు.. మార్చి 13 నుంచి అమల్లోకి

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:13 IST)

Widgets Magazine
rbi logo

భారత రిజర్వు బ్యాంకుల్ నగదు విత్‌డ్రాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఈనెల 20వ తేదీ నుంచి బ్యాంకు ఖాతాల నుంచి ఏక కాలంలో రూ.50 వేల వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లభించింది. మార్చి 13 నుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల నుంచి నగుదు విత్‌డ్రా పరిమితులు ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. దీంతో రోజువారి, వీక్లీ విత్‌డ్రాలపై ఉన్నపరిమితులు ఎత్తివేసినట్టు అవుతుంది. 
 
రెండు విడతల్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను రిలాక్స్ చేయనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి విత్‌డ్రా పరిమితి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నారు. మార్చి 13 నుంచి పూర్తిగా పరిమితులు ఎత్తివేస్తారు. దీంతో నోట్లరద్దు తర్వాత విధించిన ఆంక్షలు పూర్తిగా తొలిగి యధాపూర్వ పరిస్థితి ఏర్పడుతుంది.
 
కాగా, పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌గ‌దు కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న బ్యాంకు ఖాతాదారుల‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త‌నందించింది. రెండు ద‌శ‌ల‌లో న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితిని క్రమంగా ఎత్తివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

అధ్యాపక వృత్తిలో ఆ వెసులుబాటే వేరు: రఘురామ్ రాజన్

అధ్యాపక వృత్తిలో ఉన్న వెసులుబాటు ప్రపంచంలో మరే వృత్తిలోనూ దొరకదని ఆర్బీఐ మాజీ గవర్నర్ ...

news

డెబిట్‌ కార్డు చార్జీలు తగ్గనున్నాయ్: జైట్లీ

డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్న దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు శుభవార్త. 2 వేల ...

news

మోటార్ సైకిల్ కేవలం 19,990కే... మైలేజ్ 65కిలోమీటర్లు.. నిజమా?

ఓ వైపు చమురు సంస్థలు ప్రతి పక్షం రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. ...

news

వీసాలపై ఆధారపడి పరిశ్రమను నిర్మించలేం. అవకాశాలను వెతుక్కోవలసిందే అంటున్న ఎన్ఆర్ మూర్తి

స్థానికులకు అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా నిబంధనలు విదించక ...

Widgets Magazine