Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ముకేష్ అంబానీ.. ఇంటర్నెట్ అందించడంలో?

బుధవారం, 17 మే 2017 (16:48 IST)

Widgets Magazine
mukesh ambani

ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవనం మార్పులు తీసుకురావడం.. ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంతో సత్తాచాటారు. గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
 
భారతదేశంలో అత్యధిక మొత్తంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడంలో అంబానీ గేమ్ ఛేంజింగ్ సామర్థ్యంపై ఫోర్బ్స్ ప్రశంసలు కురిపించింది. 25 మంది ధైర్యవంతులైన నాయకులతో కూడిన ఈ జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 
 
ఆయిల్ గ్యాస్ వరకు వ్యాపారాల్లో సత్తా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికామ్ మార్కెట్లోకి ప్రవేశించి.. ఉచిత ఆఫర్లు, అత్యంత చవకైన ధరలతో చాలా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆఫర్ చేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. అంతేగాకుండా, ఆరు నెలల కాలంలోనే 100 మిలియన్ల కస్టమర్ల మార్కును చేరుకుందని రిలయన్స్ జియోను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను కొనియాడింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం ...

news

చిన్నగదిలోంచి వందల కోట్ల లావాదేవీలు.. కనిపెట్టలేని బ్యాంకులు.. ఇదే హవాలాకు లైసెన్స్

మన జాతీయ బ్యాంకులకు అంతర్గత తనిఖీ వ్యవస్థ అంటూ ఒకటి ఏడ్చిందా అంటే సందేహం కలుగుతోంది. ఒక ...

news

ఆదివారం ఇక పెట్రోల్ బంకుల బంద్.. అత్యవసర పరిస్థితుల్లో.. ఒక్కరు మాత్రమే?

పెట్రోల్ బంకులకు కూడా ఇకపై వీకెండ్ సెలవులు ఖాయం కానున్నాయి. మే నెల 14 (ఆదివారం) నుంచి ...

news

అమ్మలేని రాష్ట్రంలో 50 శాతం లంచం అడిగిన అన్నాడీఎంకే మంత్రులు.. ఏపీకెళ్లిన 'కియా'

జయలలిత... ఈ పేరు ఇటు పార్టీలోనేకాకుండా, అటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ సింహస్వప్నం. ఈ ...

Widgets Magazine