మంగళవారం, 23 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు....Read More
వృషభం :- గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ...Read More
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు చక్కగా నిర్వహిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు...Read More
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు. ప్రతీ...Read More
సింహం :- ఆర్థికంగా పురోగమిస్తారు. సంఘంలో మీ మాట పై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి...Read More
కన్య :- రాజకీయ నాయకులు అధికంగా ఆలోచించడం వల్ల ఆందోళనలకు గురవుతారు. ఏజెంట్లు బ్రోకర్లు, రిప్రజెంటిటివ్‍‌లకు మిశ్రమ ఫలితం. ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికఫలిస్తుంది....Read More
తుల :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది....Read More
వృశ్చికం :- ఉద్యోగస్తులకు స్థానమార్పి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత...Read More
ధనస్సు :- ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం...Read More
మకరం :- ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. ఓర్పు,...Read More
కుంభం :- కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి చివరిలో విదేశీ పర్యటనలు ఉంటాయి. రుణ విముక్తులు కావడంతో...Read More
మీనం :- ఆర్థికపరమైన అనుకూలతలు కొనసాగుతాయి. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. బంధువుల మధ్య సంభంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అదనపు భారములను వాయిదా వేయడం మంచిది. మీ ప్రతిభా...Read More

అన్నీ చూడండి

కుర్రహీరోను తాబేలు అనుకొని పొరపడిన పెద్ద హీరోలు - స్పెషల్ స్టోరీ

కుర్రహీరోను తాబేలు అనుకొని పొరపడిన పెద్ద హీరోలు - స్పెషల్ స్టోరీ

సినిమారంగంలో కొత్త తరం కు అగ్రహీరోల మధ్య పోటీ అనేది అనివార్యం. ఒకప్పుడు పెద్దహీరోల సినిమాలు విడులయితే కొత్తగా వచ్చే హీరోల సినిమాలకు థియేటర్లు దొరికేవి కావు. దొరికినా నామ్ కే వాస్తే. ఊరవతలనో, పెద్దగా పేరు లేని థియేటర్లలో సినిమాలు ప్రదర్శించేవారు. చిన్న హీరోల సినిమాలంటే పెద్ద హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు అలుసే. ఒక రకంగా చెప్పాలంటే తాబేలు, కుందేలు కథ సరిగా సరిపోతుంది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

Pawan Kalyan నామినేషన్: ఆంధ్రప్రదేశ్‌కి నువ్వు కావాలి, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తా

Pawan Kalyan నామినేషన్: ఆంధ్రప్రదేశ్‌కి నువ్వు కావాలి, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం హనుమాన్ విజయోత్సవం నాడు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట భారీగా అభిమానులు, జనసైనికులు, ప్రజలు ర్యాలీగా బయలుదేరారు. వారిలో ఓ వృద్ధుడు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్‌కి పవన్ కళ్యాణ్ గారు అవసరం, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా యిస్తానని అన్నారు. పిఠాపురం ప్రజానీకం ఆయన్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలి అంటూ విజ్ఞప్తి చేసారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?