Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యూపీఏ - ఎన్డీయేలు ఫుట్‌బాల్‌లా ఆడుకున్నాయి : విజయ్ మాల్యా

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:10 IST)

Widgets Magazine

లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు చేశారు. ఈ రెండు కూటముల ప్రభుత్వాలు తనను ఫుట్‌బాల్‌లా ఆడుకున్నాయని, ఆడుకుంటున్నాయని ఆరోపించారు. దేశంలోని పలు బ్యాంకుల నుంచి రూ.కోట్లు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు.  
 
అక్కడ నుంచి సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తనను తాను ఫుట్‌బాల్‌తో పోల్చుకున్నారు. రెండు పోటా పోటీ జట్లు యూపీఏ, ఎన్డీయే తనను ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారని, దురదృష్టవశాత్తు రిఫరీస్‌ లేరంటా తాజాగా ట్వీట్ చేశారు. 
 
రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా కఠినమైన నిబంధనలతో చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో మాల్యా స్పందించారు. మీడియాను తనకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మాల్యా కేసులపై జరుగుతున్న సీబీఐ విచారణను, లండన్‌ నుంచి మాల్యాను వెనక్కి రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను మాల్యా విమర్శించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

2017-18 కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి ప్రాధాన్యత ఎంత?

లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2017-18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ...

news

ఆదాయం ఎంత.. ఎంత పన్ను చెల్లించాలి? అరుణ్ జైట్లీ ఐటీ పన్ను లెక్క ఇదే...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 సంవత్సరానికి గాను వార్షిక ...

news

ఇకపై ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే భారీ ఫైన్... అరుణ్ జైట్లీ ఉక్కుపాదం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారిపై ఉక్కుపాదం ...

news

ఏప్రిల్ నుంచి ఇలా చేస్తే జైలుకెళ్లాల్సిందే.. నల్లధన నిర్మూలనకు మోడీ కఠిన చట్టం

నల్లధనం, అవినీతి నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కఠిన చట్టాన్ని తీసుకుని ...

Widgets Magazine