Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారతీయ పట్టాలపైకి "తేజస్" ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. కళ్లు జిగేల్‌మనిపించే సౌకర్యాలు... (Video)

శుక్రవారం, 19 మే 2017 (14:37 IST)

Widgets Magazine

భారతీయ రైలు పట్టాలపైకి అత్యాధునిక హంగులతో కూడిన లగ్జరీ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు పేరు తేజస్ ఎక్స్‌ప్రెస్. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే తొలి రైలు. దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబై నంచి ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాల మధ్య ప్రారంభించనున్నారు. ఈ రైలులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలను చూస్త కళ్లు జిగేల్‌మనిపిస్తాయి.
tejas express
 
గంటకు 130 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు సాధారణ రైలుబండి కాదు.. ఓ లగ్జరీ ఎక్స్‌ప్రెస్. మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో ఎల్‌సిడ్ స్క్రీన్లు, ఫ్రీ వైఫై, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే, మ్యాగజైన్లు, ఆటోమేటిక్ డోర్లు, స్నాక్ టేబుల్స్‌తో పాటు.. పాకశాస్త్రంలో ఆరితేరిన వంటవాళ్ళతో తయారు చేసిన ఆహారం ఇందులో లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. భారతీయ రైల్వే వ్యవస్థలోనే తొలిసారి ప్రతి కోచ్‌కు ఆటోమేటిక్ డోరింగ్ వ్యవస్థ, సెక్యూర్డ్ గ్యాంగ్‌వేస్‌ వంటి సౌకర్యాలను కల్పించడం ఈ రైలు ప్రత్యేకత.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌.. ఏపీ-తెలంగాణ నుంచే అందుబాటులో 13 లక్షల వస్తూత్పత్తులు

భారతీయ వస్తువులకు కనీ వినీ ఎరుగని, ఊహించని మార్కెట్ ఆమెరికాలో ఏర్పడింది. వైవిధ్యపూరితమైన ...

news

హమ్మయ్య.. పాలు, ఆహారధాన్యాలను వదిలేశారు.. వీటికి జీఎస్టీ పన్ను విధించరట

వ్యాపారులను వణికిస్తున్న జీఎస్టీ వల్ల ప్రజలకు కొన్ని అంశాల్లో బాగానే ప్రయోజనం ...

news

ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ముకేష్ అంబానీ.. ఇంటర్నెట్ అందించడంలో?

ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ ...

news

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం ...