Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..

శనివారం, 2 డిశెంబరు 2017 (13:20 IST)

Widgets Magazine
modi

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ షాక్ ఇచ్చింది. భారత సర్కారు తమ సంస్థకు రూ.5వేల కోట్లు బకాయిపడిందని.. మోదీకి లీగల్ నోటీస్ పంపింది. భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పినా.. ఆ హామీని ఉల్లంఘించిన కారణంగా నిస్సాన్ సంస్థ నోటీసు పంపింది.
 
తమిళనాడులో 2008లో నిస్సాన్ తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో పలు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తమిళనాడు సర్కారు ప్రకటించింది. అయితే ప్రభుత్వంతో కుదుర్చుకున్న నిస్సాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని సర్కారు తుంగలో తొక్కింది. దీంతో బకాయి ప్రోత్సాహకాలను ఇప్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 
 
 కానీ సర్కారు స్పందించకపోవడంతో 2016లో నిస్సాన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ప్రధాని కూడా స్పందించకపోవడంతో గత ఏడాది జూలైలో ప్రధానికి నిస్సాన్ నోటీసులు పంపింది. బకాయిలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన పేర్కొంది. అయితే నిస్సాన్ కోర్టులో కేసు పెట్టింది. ఈ కేసు విచారణ డిసెంబర్ రెండో వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఆ విమానాల్లో పిచ్చపిచ్చగా ప్రయాణించేయవచ్చు... ఎలా?

విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. ...

news

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం ...

news

మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద.. రూ.62లక్షల జరిమానా

పిల్లలు లొట్టలేసుకునే తినే మ్యాగీ నూడుల్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో నూడుల్స్‌లో ...

news

భారతీయ రైలు పట్టాలపైకి 'స్వర్ణ' బోగీలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే ...

Widgets Magazine