Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూలై ఒకటో తేదీ నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన పని లేదు..

మంగళవారం, 20 జూన్ 2017 (10:04 IST)

Widgets Magazine
air india flight

జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర  మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును విధిగా నింపాల్సి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిపార్చర్ కార్డులో ప్రయాణికుడి పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నంబరు, భారత్‌లోని చిరునామా, విమాన నెంబరు, ప్రయాణిస్తున్న తేదీ తదితర వివరాలను నింపాల్సి ఉండేది. 
 
అయితే జూలై 1 నుంచి ఈ విధానాన్ని తొలగిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ విధానాన్ని ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్యాసెంజర్ నింపుతున్న ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన వివరాల ప్రక్రియ సమయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

షిన్ చాన్, డోరెమాన్, నింజా హట్టోరిలకు కట్.. డీడీ నుంచి కొత్త కిడ్స్ ఛానల్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ కిడ్స్ ఛానళ్లను కొరడా ఝుళిపించనున్నారు. పాప్యులర్ ...

news

మనం సంపాదించే, ఖర్చుపెట్టే ప్రతి పైసాపై కేంద్రం నిఘా.. ఆధార్ లేకపోతే బ్యాంక్ ఖాతా కూడా క్లోజే.నట

భారత్ లోని 130 కోట్ల మంది ప్రజల ఆదాయ, ఖర్చుల వివరాలు ఇకపై కేంద్రం గుప్పిట్లోకి ...

news

మన వీధి అంగడిని, సూపర్ మార్కెట్‌ని ఇక మర్చిపోండి.. మన ఇంటికే మొబైల్ మార్కెట్

షాప్ వద్దకు పోకుండానే షాప్ లోని సరకులు నేరుగా మన ఇంటికే రప్పించుకునే ఆన్ లైన్ షాపింగే ...

news

దొంగ అని ఇద్దరు తాగుబోతులే అరిచారు.. బ్యాంకులకు ఎగనామమా? తీర్పు వరకు ఆగలేరా?: మాల్యా

బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ ...

Widgets Magazine