Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం.. సామాన్యుడిపై మరింత భారం?

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (10:21 IST)

Widgets Magazine

కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేందుకు సంసిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం భారత్‌పై వుంటుందని జైట్లీ తెలిపారు.
 
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రకారం.. పెట్రోల్ ధరల్లో మార్పులు తప్పవని జైట్లీ చెప్పారు. క్రూడాయిల్ ధరలు ఏ వైపునకు సాగుతాయో అంచనా వేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రాలు విధిస్తున్న సుంకాలను తగ్గిస్తే ప్రజలకు ఊరట లభిస్తుందని తెలిపారు. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో సమావేశమైన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. పరపతి విధాన సమీక్షలు దేశాభివృద్ధికి తోడ్పడేలా వుండాలని.. అంతేకానీ రోజు రోజుకీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని విధానాలను మార్పుచుకుంటూ పోకూడదని సూచించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

3 సెకన్లలో 200 కి.మీ వేగంతో దూసుకెళ్లే బైక్... చూస్తారా(ఫోటోలు)

మూడంటే మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తర్వాత 200 కిలో మీటర్ల వేగంతో ...

news

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేట్లను తగ్గించడంతో పాటు.. ఫెడరల్ ...

news

ముంబై ఎయిర్‌పోర్ట్ కొత్త రికార్డు.. 24 గంటల్లో 980 విమానాలు టేకాఫ్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రికార్డును తనే తిరగరాసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీతో ...

news

అసోం పంట పండింది... ముకేష్ అంబానీ ఏం చేస్తున్నారో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు ...

Widgets Magazine