Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షాక్... రూ. 2000 నోట్లను రద్దు చేస్తారా ఏంటి? ముద్రించడం ఆపేశారండీ...

బుధవారం, 26 జులై 2017 (17:43 IST)

Widgets Magazine
2000 notes

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.500, రూ.1000 పాత నోట్ల చెల్లవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై పాత నోట్ల స్థానంలో రూ.500, రూ.2వేల కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. అప్పట్లో నోట్ల కొరతను అధిగమించేందుకు రూ.7.4 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ప్రస్తుతం ప్రజల మధ్య 15.22 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 
 
కొత్తగా రూ.200 నోట్ల ముద్రణ ప్రారంభం కావడంతో రూ.2వేల నోట్ల ప్రింట్లను ఆర్బీబీ ఆపివేసింది. వచ్చే నెల రూ.200 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. అలాగే నోట్ల కొరతకు చెక్ పెట్టేలా రూ.500 నోట్ల ముద్రణ కూడా శరవేగంగా జరుగుతోంది.
 
దీంతో తాత్కాలికంగా రూ.2వేల నోట్ల ముద్రణను ఆపివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మైసూరులోని ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో రూ.200 నోట్ల ముద్రణ జరుగుతుందని.. ఈ నోట్లు ఏటీఎంల్లో ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆర్బీఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rbi Printing Atms Rs 2000 Notes Rs 500 Notes Reserve Bank Of India

Loading comments ...

బిజినెస్

news

డ్రైవర్ రహిత కార్లకు భారత్‌లో నో ఎంట్రీ.. తేల్చి చెప్పిన గడ్కరీ

డ్రైవర్ రహిత కార్ల(డ్రైవర్ లెస్ కార్స్)కు భారత్ నో చెప్పింది. ఇలాంటి కార్ల వల్ల రోడ్డు ...

news

రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీరు.. రూపాయికి ఒక గ్లాసు మంచి నీరు

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే ...

news

రైల్వే ఫుడ్ అధ్వానంగా వుంది... కాఫీ, టీ, సూప్ తయారీకి మురికి నీటినే?: కాగ్

రైల్వే శాఖ అభివృద్ధికి, ప్రయాణీకుల రాకపోకలకు అత్యాధునిక ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని, ...

news

బ్యాంకు ఎటీఎంలు వద్దేవద్దు.. పోస్టల్ ఏటీఎంలే ముద్దు.. ఎన్ని సార్లు విత్‌డ్రా చేసినా నో చార్జీ

ఖాతాదారులను పీక్కు తింటున్న బ్యాంకుల సేవలను ఇక వదిలించుకునే బంపర్ ఆఫర్ జనం ముందుకు ...

Widgets Magazine