Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్యాంపస్ ఇంటర్వ్యూలు : విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ

ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:59 IST)

Widgets Magazine
microsoft

క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఐఐటీ-ఢిల్లీ, రూర్కెలా, గౌహతి, ముంబై, మద్రాస్‌కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రూ.కోటి పైగా పారితోషికాలతో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకున్నారు. 
 
వీరిలో ఐఐటీ-ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ రూ.1.4 కోట్ల ఆఫర్ చేసింది. ప్రాంగణ నియామకాల్లో ఇప్పటివరకు ఏ ఐఐటీ విద్యార్థి కూడా ఇంత భారీ ప్యాకేజీ పొందలేదు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్ విద్యార్థి కూడా రూ.1.39 కోట్లు మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. కోటికి పైగా వేతనంతో ఉద్యోగాలు పొందిన వారిలో ఐఐటీ ఢిల్లీ నుంచి నలుగురు, ముంబై నుంచి ముగ్గురు, మద్రాస్‌ నుంచి ఒకరు ఉన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

కెరీర్

news

గట్టిగా చదివితే .. జ్ఞాపకశక్తి పెరుగుతుంది...

పూర్వం వేదం నేర్చుకునే వేదపండితులు.. గట్టిగా చదివేవాళ్లు. కంఠస్థం చేసేందుకు ఇది ఎంతో ...

news

రిజర్వు బ్యాంకులో ఆఫీస్ అటెండర్ పోస్టులు

భారతీయ రిజర్వు బ్యాంకులో ఆఫీస్ అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ...

news

విద్యార్థులకు ఇది పరీక్షా కాలం : ఇన్ఫోసిన్ కో-ఫౌండర్ నారాయణమూర్తి

విద్యార్థులకు ఇది పరీక్షా కాలమని, కఠిన పోటీని ఎదుర్కొని విజయం సాధించాల్సిన పరిస్థితులు ...

news

ఇంజనీరింగ్ డిగ్రీలు రద్దు... సుప్రీంకోర్టు షాక్

దేశంలో నాలుగు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ వర్శిటీలు ...

Widgets Magazine